Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ: ప్రజా సంఘాల రాస్తారోకో

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 9:22 PM వికారాబాద్General
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ: ప్రజా సంఘాల రాస్తారోకో - Udayam
​పరిగి బస్టాండ్ వద్ద సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ఉపాధి హామీ నిధులు పెంచి, పంటలకు మద్దతు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...