వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నగరంలోని ప్రతి వార్డులోనూ గెలుపు అవకాశాలు ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు..
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
Comments
Loading comments...

