వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది 16 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఈరోజు నుంచి దీక్ష చేపట్టారు. స్వాతంత్ర్యం రోజే జీతాల కోసం సమ్మెబాట పట్టారు. గ్రామపంచాయతీ రాజ్ నిధుల నుంచి జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని సిబ్బంది ప్రశ్నించారు.
'జీతాలు లేకుంటే ఏం తినాలి, ఎలా బతకాలి' అంటూ అధికారులకు విన్నవించారు. సమస్య పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

