వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలో చెత్త కుప్పలు పేరుకుపోయి, కాలువల నుంచి దుర్వాసన వస్తోంది. మరోవైపు 16 నెలలుగా జీతాలు అందకపోవడంతో అధికారుల హామీలు నెరవేరలేదని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య లోపాన్ని, అలాగే కార్మికుల వేతన సమస్యను పరిష్కరించాలని స్థానికులు, కార్మికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

