వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్వహించే ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

