వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోతిన సరిత, జాగర్లమూడి సునీత ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ తరఫున పోతిన సరిత, వైసీపీ తరఫున జాగర్లమూడి సునీత బరిలో ఉన్నారు.
మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
Comments
Loading comments...

