Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు ఒకటో తేదీ లోగా జీతాలు ఖాతాలో జమ చేయాలి సిఐటియు డిమాండ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 19, 2026 6:27 PM వనపర్తిGeneral
కార్మికులకు ఒకటో తేదీ లోగా జీతాలు ఖాతాలో జమ చేయాలి సిఐటియు డిమాండ్ - Udayam
ఖిల్లాఘన్పూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట గత రెండు రోజులుగా దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు RN రమేష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను తీర్చడంలో, కార్మికులకు 1వ తేదీన జీతాల హామీ లో ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...