Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 18, 2026 1:45 PM చిత్తూరుGeneral
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి - Udayam
కార్మికులకు పనికి తగ్గ కనీస వేతనం రూ.26 వేలుగా పెంచాలని ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్, మెడికల్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం, సివిల్ సప్లై, ఆర్టీసీ, పాఠశాల స్వీపర్లు, జిల్లా అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ నాయకులు ప్రభావతి పాల్గొన్నారు

Comments

G
Loading comments...