వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన కార్మికులు అందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అందేలా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని టి యు సి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టా రాజన్న డిమాండ్ చేశారు.
గురువారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడు పేదరికంతో కార్మికులు అష్ట కష్టాలు పడుతూ తమ విధి నిర్వహణ బాధ్యతలను చేపడుతున్న ప్రభుత్వ మా స్థాయిలో వారిని ఆదుకోకపోవడం దారుణం అన్నారు.
Comments
Loading comments...

