Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు భరోసా ఇచ్చిన మధుసూదన్ నాయుడు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:14 PM చిత్తూరుGeneral
కార్మికులకు భరోసా ఇచ్చిన మధుసూదన్ నాయుడు - Udayam
పుంగనూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు, కమిషనర్ కలిసి పనిముట్లు, మాస్కులు, కిట్లు పంపిణీ చేశారు. కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన జేసీబీని ప్రారంభించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల తొలగింపు పనులకు జేసీబీని వినియోగించనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...