Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 26, 2026 4:49 PM మంచిర్యాలGeneral
కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలి - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిపై టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం గేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి మణిరాం సింగ్ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లాభాలు ప్రకటించకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. గని కార్మికులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...