వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ఏఐటీయూసీ కార్మిక భవన్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక, మొరం అనుమతులు కల్పించాలని, ACL, DCLతో పాటు పర్మినెంట్ లేబర్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.
లేబర్ వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా ప్రయోజనాలు అందించాలని కోరారు.
Comments
Loading comments...

