వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు వేతన ఒప్పందాన్ని అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులను వెంటనే నిలిపివేయాలని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ కొంపల్లిలోని మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు హాజరై మాట్లాడారు.
Comments
Loading comments...

