Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 4:52 PM పార్వతీపురం మన్యంGeneral
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి - Udayam
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ డిమాండ్ చేశారు. వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఏజెన్సీలు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

Comments

G
Loading comments...