వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులకు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు పాల్గొన్నారు. లేబర్ కోడ్‌ల ప్రభావం, కార్మికుల హక్కులు, శాస్త్రీయ అవగాహనపై వివరించారు. కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

