వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు.
బుధవారం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని, లేబర్ కోడులను వెనక్కి తీసుకునే వరకు ఐక్య పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

