వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను, మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేయాలని పంచాయతీ కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీపెల్లి రవీందర్ డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని, అక్టోబరు 26న నిర్వహించే 'ఛలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నందన గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

