Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక హక్కులను కాపాడుకోవాలి: కార్పొరేటర్

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:26 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కార్మిక హక్కులను కాపాడుకోవాలి: కార్పొరేటర్ - Udayam
కొత్తగూడెం బస్సు డిపో వద్ద ఐక్య కూటమి విజయాన్ని కాంక్షిస్తూ 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రావణి సాయికుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కూటమి గెలుపుతోనే ఆర్టీసీ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కూటమికి ఓటు వేయాలని కార్మికులను కోరారు. ఓటు హక్కుతో కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...