వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలంలోని కారెం గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆశా వర్కర్ నిమ్మక రంభ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికీ దోమతెరలు పంపిణీ చేశారు.
ఆరోగ్య భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమతెరలు అందించిన ఆమెను గ్రామస్తులు అభినందించారు.
Comments
Loading comments...

