Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కాప్రాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలి'

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:14 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'కాప్రాలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలి' - Udayam
కాప్రా, వంపుగూడ డివిజన్లలో పెండింగ్ అభివృద్ధి పనులతో పాటు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అధికారులు కోరారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు MMC కమిషనర్ వినయ్‌ను కలిసి సమస్యలను వివరించారు. నెబీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు ఎల్లారెడ్డిగూడ హనుమాన్ చౌరస్తాలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...