Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా పరిధిలోని HMDA భూ వేలానికి సిద్ధం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:54 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాప్రా పరిధిలోని HMDA భూ వేలానికి సిద్ధం. - Udayam
కాప్రా పరిధిలోని సర్వే నంబర్ 434లో ఉన్న హెచ్ఎండీఏ భూమి వేలానికి సిద్ధమైంది. దాదాపు 484 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన స్థలం అందుబాటులో ఉండగా, చదరపు గజానికి కనీస ధరను రూ.35 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వేలం ప్రక్రియకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీని ద్వారా HMDAకు ఆదాయం సమకూరనుంది.

Comments

G
Loading comments...