Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్వాయ్‌ దాడిపై మమత ఆగ్రహం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 09, 2026 9:06 PM జాతీయంGeneral
కాన్వాయ్‌ దాడిపై మమత ఆగ్రహం - Udayam
హాలిషహర్‌లో తన కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు మూసి లేకపోతే తనకు ప్రాణాపాయం జరిగేదని పేర్కొన్నారు. దాడి సమయంలో పోలీసులు రక్షణ కల్పించలేదని, బీజేపీకి సహకరిస్తున్నారని మమత ఆరోపించారు. అయితే ఘటనతో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...