Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 6:51 PM పార్వతీపురం మన్యంGeneral
కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన - Udayam
నీలకంఠాపురం పీహెచ్సీలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎంఎలెచ్పీలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...