వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆసుపత్రులలో తమ సేవలను అందిస్తున్నామన్నారు.
రెగ్యులైజేషన్ పూర్తయ్య వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, తదితర బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

