వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా పాడేరులో వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మద్దతు తెలిపారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
ధర్నా శిబిరానికి వెళ్లిన ఎమ్మెల్యే, వైద్య సిబ్బంది ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

