వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు.
రెండు దశాబ్దాలుగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నా, ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమయ్యాయని ల్యాబ్ టెక్నీషియన్ బయన్న అన్నారు.
Comments
Loading comments...

