Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Follow Udayam on Google
Anji Kummari Sep 26, 2026 6:38 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి - Udayam
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, గతంలో హామీలు అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...