వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి అనుబంధాలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శాకంబరీ ఉత్సవం ఘనంగా జరిగిందని ఆలయ ఈ ఓ పెంచల కిషోర్ తెలిపారు. తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ నుండి 14 టన్నుల కూరగాయల రైతులు ఉచితంగా అందించారని తెలిపారు. వీటితో స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
Comments
Loading comments...
