Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
dineshkumar Sep 14, 2026 8:06 PM చిత్తూరుGeneral
కాణిపాకంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన - Udayam
వినాయక చవితి, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోమవారం కాణిపాకం ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ, క్యూ లైన్లు, ట్రాఫిక్, పార్కింగ్, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బందిని మోహరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...