వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు లో కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించారు.
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈఓ పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు కలిసి మంత్రిని ఆహ్వానించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు.
Comments
Loading comments...

