వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ సచివాలయంలో ఆవిష్కరించారు.
అనంతరం ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి వేద ఆశీర్వచనాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉన్నారు
Comments
Loading comments...

