Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 12:45 PM చిత్తూరుGeneral
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం - Udayam
ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆలయ కమిటీ సోమవారం ఆహ్వానించింది. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు (మణి నాయుడు), ఈవో పెంచల కిషోర్ కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

Comments

G
Loading comments...