Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గురజాల కు ఆహ్వానం

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 6:52 PM చిత్తూరుGeneral
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గురజాల కు ఆహ్వానం - Udayam
చిత్తూరు జిల్లా లో స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ని ఆహ్వానించారు. శుక్రవారం కాణిపాకం దేవస్థానం పాలకమండలి చైర్మన్ మణి నాయుడు ఎమ్మెల్యే వారిని వారి స్వగృహంలో కలిసి బ్రహ్మోత్సవ పత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ఎమ్మెల్యే వారిని ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.

Comments

G
Loading comments...