Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 8:05 PM గుంటూరుGeneral
కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు - Udayam
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఈస్ట్ DSP సీతారాం తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకే ఈ చర్యలు తీసుకున్నామని, నిందితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...