వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ యూత్ నాయకుడు సుంకేటి రామకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రామకృష్ణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.
Comments
Loading comments...

