Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
madhu Sep 12, 2026 6:59 PM ములుగుGeneral
కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక - Udayam
ములుగు మండలం దేవగిరిపట్నంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ సమావేశం శనివారం మండల యూత్ అధ్యక్షుడు బండి మధు అధ్యక్షతన జరిగింది. గ్రామ యూత్ అధ్యక్షుడిగా పోరిక పూర్ణచందర్ నాయక్, ఉపాధ్యక్షుడిగా కడారి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జన్ను ప్రశాంత్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా రుద్రారపు ఆకాష్‌ను ఎన్నుకున్నారు. నూతనకమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...