Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి బిఆర్ఎస్ నిరసనలు: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 3:57 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి బిఆర్ఎస్ నిరసనలు: శ్రీనివాస్ గౌడ్ - Udayam
​కాంగ్రెస్ 420 హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం పాటు నిరసనలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనకబడిందని, ఏపీ కృష్ణా జలాలను తరలిస్తుంటే రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. సాగునీటి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...