Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై BRS ర్యాలీ మాజీ ఎమ్మెల్యే డా మెతుకు ఆనంద్

Follow Udayam on Google
కాంగ్రెస్ వైఫల్యాలపై BRS ర్యాలీ  మాజీ ఎమ్మెల్యే డా మెతుకు ఆనంద్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బీజేఆర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...