వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవమానకర రీతిలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాజువాకలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

