వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలు అమలు చేయలేదని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద యువతతో కలిసి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

