Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్‌గా పెట్టేం నవీన్

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 6:47 PM కరీంనగర్General
కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్‌గా పెట్టేం నవీన్ - Udayam
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా కరీంనగర్‌కు చెందిన పెట్టేం నవీన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. పదవి లభించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ నాయకత్వానికి నవీన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.

Comments

G
Loading comments...