వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

