వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు కిష్టాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నేతలు రైతు సేవా సహకార కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
పంట కొనుగోళ్లు, రైతుబంధు, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూరియా కోసం యాప్ నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

