Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించింది

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 7:00 PM మంచిర్యాలGeneral
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించింది - Udayam
సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ నారాయణ నాయక్, దశరథ్ నాయక్, తదితరులు ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, కార్యకర్తలు ఉన్నారు.

Comments

G
Loading comments...