Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 06, 2026 6:44 PM వనపర్తిGeneral
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ - Udayam
100 రోజుల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు అమలు చేస్తామని 1,000 రోజులవుతున్నా అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయ్యారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీలు వంటి హామీలు విస్మరించిందని తెలిపారు.

Comments

G
Loading comments...