వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దురుసుగా వ్యవహరించిందని ఆరోపిస్తూ BRS ఆధ్వర్యంలో ములుగులో రేపు నిరసనకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చౌక్‌లో జరిగే కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
Comments
Loading comments...

