వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ,
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో, ఏ విధమైన అభివృద్ధి చేశారో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు.
Comments
Loading comments...

