వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్, ఆయన కుటుంబం పై కోపంతో తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. భారతి సమస్యలపై శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీజేపీ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల కుటుంబాలను క్షోభకు గురిచేస్తుందన్నారు. పట్టదారుల భూములను దోపిడీ చేసే కుట్ర కాంగ్రెస్ చేసిందన్నారు.
Comments
Loading comments...

