Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Follow Udayam on Google
anji kummari Aug 26, 2026 7:19 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు - Udayam
చిన్నచింతకుంట మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన గూడూరు మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్ల బాల చంద్రయ్య, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్ సంధ్య మాసన్న తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...