వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా యాలాల్ మండలం రాస్నం గ్రామానికి చెందిన గాజుల మన్నన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

